శక్తి సహిత గణపతిం
రాగం : శంకరాభరణం
29వ ధీర శంకరాభరణం మేళ
తాళం : తిశ్ర ఏక
రచన : ముత్తుస్వామి దీక్షితులు
గ గ గ మ గ రి స రి సా సా రి సా ని సా రి గ
శ క్తి స హి త గ ణ ప తిం శం క రా ది సే వి తం
ప గా గ గ మ గ రి స రి స రి గ మ మ గ రి స ప ద ని స
వి ర క్త స క ల ము ని వ ర సు ర రా జ వి ను త గు రు గు హం
రీ . ని ప పా గ రి రి గ రి నీ . ప పా గ రి
భ క్తా లి పో ష కం భ వ సు తం వి నా య కం
ప ద ప మ ప మ గ మ గ రీ .
భు క్తి ము క్తి ప్ర దం భూ షి తాం గం
స రి స ని స ని ద ని ద పా
భ క్త ప దాం భు జ భా వ యా మి
ప గ ప ప గ ప మ రి మ మ రి మ గ స గ గ స గ రీ ని ప
నీ ర జ నా భ పు రం ధ ర వా రాధి వా రి జ సంభవ వే ది తం
ప స . స స ని దాద ద ని స నిద ప పదని సా ని స
అత్రి సుక వ శి ష్ఠ వామదే వాధిత పోదన వంది తం
Note : Please use in desktop mode or rotate your phone to horizontal