కుందగౌర
తాళం : రూపక తాళం రాగం : మలహరి రాగం
మూర్ఛన : స రి1 మ1 ప ద1 స'
స' ద1 ప మ1 గ రి1 స
ద ప | మ గ రి స || రి మ | ప ద మ ప ||
కుం ద గౌ . . ర గౌ . రీ . వ ర
ద రి' | రి' స' ద ప || ద ప | మ గ రి స ||
మం ది రా . . య మ . న మ కు ట
స . | రి . రి . || ద ప | మ గ రి స ||
మం . దా . రా . కు సు మా . క ర
స రి | ప మ గ రి || స రి | గ రి సా . ||
మ క రం . దం . వా . సి తు వా .
ద ప | మ గ రి స || రి మ | ప ద మ ప ||
హే మ కు . . ట సిం . హా . స న
ద రి' | రి' స' ద ప || ద ప | మ గ రి స ||
వి రూ పా . . క్ష క రు ణా . క ర
ద ప | మ గ రి స || రి మ | ప ద మ ప ||
చం ద మా . . మ మం . దా . కి ని
ద రి' | రి' స' ద ప || ద ప | మ గ రి స ||
మం ది రా . . య మ . న మ కు ట
No comments:
Post a Comment