సమైక్య భారతదేశం
పల్లవి : సమైక్య భారతదేశం ఇది పల్లవి ---- శంకరాభరణం
సమగ్ర భారతదేశం స రి2 గ2 మ1 ప ద2 ని2 స
నిరంతరంగా , వినూతనంగా స ని2 ద2 ప మ1 గ2 రి2 స
పురోగమించిన మహేతిహాసం
చ 1: విశ్వంభర తొలి వేకువలోనే చ 1 ----- రేవతి రాగం
వేదం పలికిన ధరణి ఇది స రి1 మ1 ప ని1 స
(శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే) స ని1 ప మ1 రి1 స
జగములు మెచ్చిన భగవద్గీతకు
జన్మనిచ్చిన జనని ఇది
చ 2 ----- హిందోళ రాగం
స గ2 మ1 ద1 ని2 స
చ 2: గౌతమ బుద్ధుని బోధనలొ స ని2 ద1 మ1 గ2 స
కరుణ వెలార్చిన క్షేత్రమిది
(బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంగం శరణం గచ్ఛామి)
గాంధీ మహాత్ముని సాధనలో
పొందిన సమతా సూత్రమిది
చ 3 : సకల మతాలను కలుపుకునే చ 3 ----- శివరంజిని రాగం
సాగరాత్మగల చరిత్ర మనది స రి2 గ2 మ2 ప ద2 ని2 స
శరణు వేడితే శత్రువునైనా స ని2 ద2 ప మ2 గ2 రి2 స
క్షమించి విడిచే సంస్కృతి మనది

No comments:
Post a Comment