రారా రఘువీర
రాగం : అఠాణ రాగం తాళం : ఆది తాళంరచన : త్యాగరాజ స్వామి ధీర శంకరాభరణం జన్యం
మూర్ఛన : స రి2 గ మ1 ప ని3 స'
స' ని3 ద2 ప మ1 ప గ3 రి2 స
పల్లవి : రారా రఘువీర వెంట రారా తోడు
చ1 : అనుదినమున నిను మనసున గనుగొని ఆనందమాయె దయాళో
చ2 : సకల సుజనులు గొలుచు సన్నిధి గని చల్లనాయె దయాళో
చ3 : పలువిధముల దుర్విషయ ఛయములెడ బాయనాయె దయాళో
చ4 : తొడరి అడుగడుగుకిది బుధ్యని సంతోషమాయె దయాళో
చ5 : సుముఖమునకు తిలకము చెలగగ గని సొక్కనాయె దయాళో
చ6 : కనుగొని భవనము పొరలక నీదే కార్యమాయె దయాళో
చ7 : దశరథ తనయ శుభచరిత పాలిత త్యాగ రాజ దయాళో
No comments:
Post a Comment