Thursday, January 2, 2020

Totakashtakam in telugu

చరణం 1 :

విధితాఖిల శాస్త్ర సుధాజలదే 
మహితోపనిషత్కథితార్ధ నిధే
హృదయే కలయే విమలం చరణం
భవశంకర దేశికమే శరణం 

చరణం 2 :

కరుణావరుణాలయ పాలయమాం
భవసాగర దుఃఖ విదూన హృదం
రచయాఖిల దర్శన తత్వవిదం
భవశంకర దేశికమే శరణం

చరణం 3 :

భవతా జనతా సుహితా భవితా
నిజబోధ విచారణ చారుమతే
కలయేశ్వర జీవవివేక విధం
భవశంకర దేశికమే శరణం

చరణం 4 :

భవయేవ భవానితిమే నితరాం
సమజాయత చేతసి కౌతుకితా
మమవారయ మోహ మహాజలధిం
భవశంకర దేశికమే శరణం

చరణం 5 :

సుకృతే ధికృత బహుదా భవతో
భవితా సుమదర్శన లాలసత
అతిదీనమిమం పరిపాలయమాం
భవశంకర దేశికమే శరణం

చరణం 6 :

జగతీ మవితుం కలితాకృతయో
విచరంతి మహా మహ సచ్ఛలతః
అహిమాంశురివాత్ర విభాషిగురో
భవశంకర దేశికమే శరణం

చరణం 7 :

గురుపుంగవ పుంగవకేతనతే
సమతా మయతాం నహికోపి సుధీః
శరణాగత వత్సల తత్వనిధే
భవశంకర దేశికమే శరణం

చరణం 8 :

విధితానమయా విశదైకకలా
నచకించన కాంచన మస్తిగురో
దృతమేవ విధేహి కృపాం సహజాం
భవశంకర దేశికమే శరణం

Totakashtakam MP3 Song Download ...

No comments:

Post a Comment

shakti sahita ganapathim lyrics in telugu

శక్తి సహిత గణపతిం  రాగం : శంకరాభరణం 29వ ధీర శంకరాభరణం మేళ తాళం : తిశ్ర ఏక రచన : ముత్తుస్వామి దీక్షితులు గ  గ   గ  మ గ   రి ...