రాగం : కేదారగౌళ
తాళం : ఆది
28వ హరి కాంభోజి జన్యం
మూర్చన :
స రి2 మ1 ప ని2 స'
స' ని ద ప మ గ రి స
పల్లవి :
రాముని మరువకవే ఓ మనసా
రాముని మరువకవే సీతా రాముని మరువకవే
1. రాముని యాగము కాచిన పాపవి
రాముని సద్గుణ ధాముని సీతా || రాముని ||
2. ధీరుని దైత్య విధారుని లోకా
ధారుని వంశోద్ధారుని సీతా || రాముని ||
3. ధ్యేయుని మునిజన గేయుని ఘననిభ
కాయుని దేవరాయుని సీతా || రాముని ||
4. వాసవ హృదయ నివాసుని బహురది
భాసుని శుభకర వేసుని సీతా || రాముని ||
5. గీత ప్రియుని విధాత నుతుని
కంజాత బంధుకుల జాతుని సీతా || రాముని ||
6. ఈ జగతిని అవ్యాజము నాప్త
సమాజము బ్రోచు జగద్రాజువు సీతా || రాముని ||
7. దానవ హరుణీ షాన వినుతుని
సదా నరోత్తముల మన రక్షకుని || రాముని ||
8. శోభనరుని గిరిజా భాహుని దురి
తేభహరుని బహు ప్రాభవుని సీతా || రాముని ||
9. శీళిని సద్గుణ షాలిని ఘనునిక
పాళి నుతుని వనమాళిని సీతా || రాముని ||
10. శ్రీగురు చరణములే గతియనిన
సదా గతిజహితుని త్యాగరాజనుతుని || రాముని ||
తాళం : ఆది
28వ హరి కాంభోజి జన్యం
మూర్చన :
స రి2 మ1 ప ని2 స'
స' ని ద ప మ గ రి స
పల్లవి :
రాముని మరువకవే ఓ మనసా
రాముని మరువకవే సీతా రాముని మరువకవే
1. రాముని యాగము కాచిన పాపవి
రాముని సద్గుణ ధాముని సీతా || రాముని ||
2. ధీరుని దైత్య విధారుని లోకా
ధారుని వంశోద్ధారుని సీతా || రాముని ||
3. ధ్యేయుని మునిజన గేయుని ఘననిభ
కాయుని దేవరాయుని సీతా || రాముని ||
4. వాసవ హృదయ నివాసుని బహురది
భాసుని శుభకర వేసుని సీతా || రాముని ||
5. గీత ప్రియుని విధాత నుతుని
కంజాత బంధుకుల జాతుని సీతా || రాముని ||
6. ఈ జగతిని అవ్యాజము నాప్త
సమాజము బ్రోచు జగద్రాజువు సీతా || రాముని ||
7. దానవ హరుణీ షాన వినుతుని
సదా నరోత్తముల మన రక్షకుని || రాముని ||
8. శోభనరుని గిరిజా భాహుని దురి
తేభహరుని బహు ప్రాభవుని సీతా || రాముని ||
9. శీళిని సద్గుణ షాలిని ఘనునిక
పాళి నుతుని వనమాళిని సీతా || రాముని ||
10. శ్రీగురు చరణములే గతియనిన
సదా గతిజహితుని త్యాగరాజనుతుని || రాముని ||
No comments:
Post a Comment